Tuesday, 24 April 2018

ఈ నెల 27న పదో తరగతి ఫలితాలు.. వీటిలో చూడొచ్చు!

ts-SSC-Results-2018

హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చే శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తార‌ని అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఫలితాలను మార్కులు కాకుండా గ్రేడింగ్‌లో మాత్రమే విడుదల చేయనున్నారు. పలు వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను విద్యార్థులు తెలుసుకోవచ్చని ఎస్సెస్సీ బోర్డు అధికారులు మంగళవారం తెలిపారు. 

TS SSC Results 2018 telangana 10th Class 

Thursday, 12 April 2018

రేపు ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల

inter-results-2018


హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. రేపు ఉదయం 9.30 గంటలకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు రేపు ప్రకటించనున్నారు.