Thursday, 12 April 2018
రేపు ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల
హైదరాబాద్:
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు
రేపు వెల్లడి కానున్నాయి. రేపు ఉదయం 9.30 గంటలకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు రేపు ప్రకటించనున్నారు.
TELANGANA INTER RESULTS 2018:
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment