Showing posts with label KCR. Show all posts
Showing posts with label KCR. Show all posts

Monday, 30 March 2015

రాష్ర్టానికి 24 గంటల కరెంటు..నిరంతర విద్యుత్ పథకానికి కేంద్రం ఓకే!

Power Station
రాష్ర్టానికి 24 గంటల కరెంటు పథకం మంజూరుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం సీఎం కే చంద్రశేఖర్‌రావు చేసిన యత్నాలు కొలిక్కి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర బృందం నేడు రాష్ర్టానికి వస్తున్నది. నిరంతర విద్యుత్ పథకం(24x7 స్కీమ్) మంజూరుపై ఇక్కడి అధికారులతో చర్చించనున్నది. రాష్ట్రంలో విద్యుత్‌లోటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమగ్ర వివరాలతో లేఖ రాశారు. 

దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఇరవై లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న విషయాన్ని అందులో ప్రస్తావిస్తూ రాష్ర్టానికి కేంద్రం బాధ్యతాయుతంగా సహకారం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిరంతర విద్యుత్ పథకం మంజూరు చేసేందుకు ..... 24-hour power to state, Telangana State, KCR, Telangana, CM KCR

గోదావరిని ఒడిసిపట్టాలె.. తెలంగాణ ఆత్మతో.. తెలంగాణ దృష్టితో ప్రాజెక్టులను కట్టుకుందాం

CMKCR
హైదరాబాద్, వరంగల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గోదావరి నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టునూ తెలంగాణ ఆత్మతో ఆలోచించి, తెలంగాణ దృష్టికోణంలో కట్టుకోవాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ నదిలో ప్రవహించే నీరు వృథాగా సముద్రంపాలు కాకుండా ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులు, సాగునీటి నిపుణులను ఆదేశించారు. ఆదివారం గోదావరి నదిపై ఏరియల్ సర్వే జరిపిన కేసీఆర్ అనంతరం దేవాదుల అతిథిగృహంలో మంత్రు లు, అధికారులు, సాగునీటి నిపుణులతో .... KCR, KANTHANAPALLY PROJECT SITE, KANTHANAPALLY , warangal

గోదారిచంద్రుడు!.. నదీతీరంలో ఐదు గంటలున్న సీఎం కేసీఆర్

DEVADULA-PROJECT
అది గోదావరి. ఇవతలి ఒడ్డు తెలంగాణ. అవతలి ఒడ్డు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర. అరణ్యగర్భాన్ని చీల్చుకొని పారే గోదావరి. ఇవతలి ఒడ్డున్నంత ప్రశాంతంగా అవతలి ఒడ్డున ఉన్న రాష్ర్టాలు లేవు. నిత్యం మావోయిస్టు సంచారం. గంగ దాటితే గల్లంతయ్యే వాతావరణం. ఒకవైపు పోలీసులు, మరోవైపు మావోయిస్టు కార్యకలాపాలు పోటాపోటీగా .... CM KCR , Telangana , Badrachalam , R.Vidyasagar Rao , Shankar nayak,DEVADULA PROJECT

Friday, 27 March 2015

మిషన్ కాకతీయపై లఘుచిత్రం... వీడియో

Mission Kakatiya 
మిషన్ కాకతీయను ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంలా నిర్వహించాలన్నది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పమని, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఎలా పాల్గొన్నారో అదే రీతిలో మిషన్ కాకతీయలో వారిని భాగాస్వాములను చేయాలనేది ఆయన రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయపై రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ రూపొందించిన లఘు చిత్రం సీడీని గురువారం హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..... Kcr , Harish rao , Rasamai Balakishan , Telangana , Mission Kakatiya,Short Film

సభకు జేజేలు , ముగిసిన తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు



Assembly 
-ముగిసిన తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు
-ప్రజాసమస్యల చర్చలకే అందరి ప్రాధాన్యం
-ముందుండి నడిపించిన సీఎం కేసీఆర్
-హుందాగా సహకరించిన జానా
-చవకబారు రాజకీయాలకు స్వస్తి
-సీనియర్లు, పక్కరాష్ట్ర సభ్యుల నుంచి ప్రశంసలు
-ద్రవ్య బిల్లుకు ఆమోదం.. అసెంబ్లీ నిరవధిక వాయిదా
స్వరాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకొంటున్నది. గురువారం ద్రవ్యవినిమయ బిల్లు ఆమెదం పొందగా సభను స్పీకర్ మధుసూదనాచారి నిరవధికంగా వాయిదా వేశారు. దశాబ్దాలుగా అల్లరి, గందరగోళం, వాయిదాలు మాత్రమే చూసిన వారికి ఇవాళ అర్థవంతమైన చర్చలు......  KCR , Telangana , Jana Reddy , Harish Rao , Ktr , Kishan Reddy,Telangana Budget 

Friday, 13 March 2015

మిషన్ కాకతీయ పవిత్ర యజ్ఞం

Mission Kakathiya
మరో చరిత్రాత్మక సంకల్పాన్ని తెలంగాణ భుజానికెత్తుకున్నది! సమైక్య పాలకుల దశాబ్దాల వివక్షను సమాధి చేస్తూ కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. తన ఆయువుపట్టయిన చెరువులను పునరుద్ధరించుకునేందుకు ఇప్పుడు మరో ఉద్యమానికి సిద్ధమైంది! వేల ఏండ్లపాటు తెలంగాణను సస్యశ్యామలం చేసి..

Monday, 2 March 2015

శభాష్ నారాయణ..! నిజాయితీగా డ్యూటీ చేసిన కానిస్టేబుల్‌కు సీఎం ప్రశంస

CM KCR
నీతి, నిజాయితీతో పనిచేస్తున్న నగర ఎస్బీ (స్పెషల్‌బ్రాంచ్) విభాగంలోని ఓ కానిస్టేబుల్ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నుంచి ప్రశంసలు అందుకున్నారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో నిజాయితీతో...Kcr , Telangana , Conistable Narayana , Minister lakashma Reddy

Saturday, 21 February 2015

గులాబీవనం తెలంగాణ , 50 లక్షలు దాటిన టీఆర్‌ఎస్ సభ్యత్వాలు..

Trs Memberships 
టీఆర్‌ఎస్ సభ్యత్వాలు 50 లక్షలు దాటిపోయాయని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సభ్యత్వ నమోదుకు అపురూప, అనూహ్య స్పందన వచ్చిందని.. ఊహించిన దానికి మించి ప్రజల నుంచి ఆదరణ లభించిందని ఆయన పేర్కొన్నారు. వెల్లువలా వచ్చిన ఈ సభ్యత్వాలు తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందనకు తార్కాణంగా నిలిచాయని చెప్పారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలతోపాటు చదువుకునే విద్యార్థులు సైతం..Trs Memberships Over Rs 50 Lakhs

Saturday, 14 February 2015

ప్రపంచంలోనే ది బెస్ట్...దళిత పారిశ్రామికశక్తిని చాటాలి

industrial parks
దళిత పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. అన్నిరంగాల్లో దళితులు రాణించినప్పుడే సమానత్వం సాధ్యమని చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే విజయం మనవెంటే ఉంటుందని అన్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కి) మూడు రోజులపాటు నిర్వహించనున్న పారిశ్రామిక, వాణిజ్య ప్రదర్శన -2015ను శుక్రవారం హైటెక్స్‌లో Read More