Showing posts with label World Cup. Show all posts
Showing posts with label World Cup. Show all posts

Friday, 27 March 2015

ప్చ్.. సెమీసే ఫైనలై.. , వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించిన భారత్

 india vs australia
అయిపోయింది. ప్రపంచకప్ చేజారిపోయింది. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడుదామనుకున్న కల చెదిరిపోయింది. నాలుగేండ్లుగా అనుభవిస్తూ వస్తున్న ప్రపంచ చాంపియన్ అన్న బిరుదు ఇప్పుడు మరొకరి సొంతం కానుంది. సెమీఫైనల్ వరకూ అజేయ ప్రస్థానాన్నే కొనసాగించినా, ఒకే ఒక్క ఓటమితో ఇన్నాళ్ల శ్రమంతా వృథాగా మారింది. ఫైనల్ బెర్త్ కోసం ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో ఒత్తిడికి తలొగ్గిన టీమ్ ఇండియా కప్పును నిలబెట్టుకునే క్రమంలో మరొక అడుగు వేయలేకపోయింది. టోర్నీలో తొలిసారి అన్ని విభాగాల్లో విఫలమై 95 పరుగుల ఓటమిని మూటగట్టుకుని భారంగా.... India,World Cup,WorldCup2015,Ms doni, india vs australia , India's exit ,Cricket , Icc World Cup 2015

Saturday, 14 February 2015

కౌంట్‌డౌన్ ముగిసింది....నేటినుంచే ప్రపంచకప్

World Cup 2015
ఇక నెలన్నర పాటు అభిమానులకు పండగే. ఆకలి వేయదు.. దాహం అనిపించదు.. టెన్షన్‌తో చెమటలు పట్టేస్తాయి.. టీవీ చూస్తూ చూస్తూ ఒక్కసారిగా ఎగిరి గంతేస్తారు.. నిద్రలో కలవరింతలు పెడతారు.. ఈ లక్షణాలన్నీ క్రికెట్ ఫీవర్‌వే. ఈ దెబ్బకు సీజన్ అంతా స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల్లో హాజరు శాతం అంతంతమాత్రమే... Read More