Thursday, 27 November 2014

సాములోరి లీలలు.. గుడియెనకా నా సామి!


అయితే సామన్య జనాలకు ఉన్న ఈ నమ్మకాన్ని కొందరు వాడుకుంటున్నారన్నది అక్షర సత్యం. బ్రతకడానికి చాత కాని, చేవ లేని, మోసకారులు కొందరు బాబాలమంటూ తమను తాము ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నారు అయితే సామన్య జనాలకు ఉన్న ఈ నమ్మకాన్ని కొందరు వాడుకుంటున్నారన్నది అక్షర సత్యం ఇప్పటికైతే దొరికిన దొంగల గురించి వివరాలు చూద్దామొకసారి Readmore : Top 10 controversial godmen of India

సూర్యకు జోడీగా కన్నడ భామ ప్రణీత.



అత్తారింటికి దారేది చిత్ర విజయంతో తెలుగు చిత్రపరిశ్రమ వర్గాల దృష్టిని ఆకర్షించింది కన్నడ భామ ప్రణీత. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్‌తో కలిసి రభస చేసిన ఈ సుందరి తాజాగా సూర్యకు జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకుందని తెలిసింది. సూర్య హీరోగా తమిళంలో వెంకట్‌ప్రభు మాస్ అనే పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కె.ఇ.జ్ఞానవేల్‌రాజాతో కలిసి ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్య నటిస్తూ నిర్మిస్తున్నారు.  Readmore

Wednesday, 5 November 2014

Download and Read Of telangana Budget 2014


తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెడుతున్నారు మొత్తం బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు
 మొత్తం బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు.
- ప్రణాళిక వ్యయం రూ. 48,648 కోట్లు.
- ప్రణాళికేతర వ్యయం రూ.51,989 కోట్లు
- ఆర్థిక లోటు అంచనా రూ.17,398 కోట్లు

Clcik here For Download telangana Budget 2014 

Telangana First Budget highlights

telangana Budget 2014: Telangana Finance Minister Eatala Rajender  presented the maiden budget  Of Telangana Read and Download  Telangana Budget In telugu And English Here telangana Budget 2014

Saturday, 1 November 2014

ఖాన్ చెల్లి పెళ్లికి హైదరాబాద్‌కు రానున్న మోడీ



బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చెల్లి అర్పిత ఇల్లాలు కాబోతోంది. ఈ నెల 18న అర్పిత ఆయూష్‌ను వివాహమాడనుంది. అర్పిత వివాహా వేడుకకు ఖాన్ నరేంద్రమోడీని ఆహ్వానించనున్నారు Readmore Arpita Khan's wedding,