Showing posts with label Cinema News. Show all posts
Showing posts with label Cinema News. Show all posts

Thursday, 31 January 2019

7 కోట్ల ఇంటిని 13 కోట్లకు కొన్న స్టార్ హీరోయిన్


 aaliahome

 ఆలియా భట్.. స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురిగానే కాకుండా హీరోయిన్‌గానూ తనకంటూ ఓ సొంత ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. గ్లామరస్ రోల్స్‌లోనే కాకుండా ఉడ్తా పంజాబ్‌లాంటి మూవీలో పూర్తి డీగ్లామరస్ రోల్‌లోనూ అదరగొట్టింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. ఫలితం కోట్ల కొద్దీ డబ్బు. దీంతో ఎక్కడికక్కడ ప్రాపర్టీలను కొనే పనిలో ఉంది. ముంబైలోని పోష్ ఏరియా అయిన జుహులో ఇప్పటికే రెండు ఫ్లాట్లను కొన్న ఆలియా.. తాజాగా మరో 2300 చదరపు అడుగులు ఉన్న అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. అయితే Read More

Thursday, 16 April 2015

ఆ నమ్మకం కుదిరితేనే వారితో సినిమా చేస్తా! , మణిరత్నం

Manirathnam
భారతీయ సినిమా గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం. సమకాలీన అంశాలను కథావస్తువుగా చేసుకుని ఆయన తెరకెక్కించిన చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించి దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రేమకావ్యాల్ని తెరకెక్కించడంలో మణిరత్నంది ప్రత్యేకశైలి. గత కొంత కాలంగా కమర్షియల్ విజయం కోసం...

Tuesday, 14 April 2015

ఆత్మ ప్రతీకారం

Megha Sri
శివ, మేఘశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం అనగనగా ఒక చిత్రం. జె. ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తూ కొడాలి సుబ్బారావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. కథానాయకుడు శివ మాట్లాడుతూ హారర్, సస్పెన్స్, థ్రిల్లర్‌గా.... Anaganaga oka chitram movie,Siva, megha sri,J. Prabhakar Reddy

సోనాక్షి యాక్షన్...

Sonakshi
బాలీవుడ్ కథానాయికల్లో సోనాక్షి సిన్హా ది ప్రత్యేకమైన శైలి. కథల ఎంపికలో, పాత్రల విషయంలో నవ్యతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుందీ ఈ సుందరి. గ్లామర్, నటనకు ఆస్కారమున్న పాత్రలతో పాటు ప్రత్యేక గీతాల్లోనూ నటించింది. కొత్తదనం కోసం నిరంతరం తపించే ఈ అమ్మడు తాజా చిత్రం అకీరాతో... Sonakshi Sinha,Akira movie, Cinema News

నా జీవితంలో హీరోలకు నో ఛాన్స్! , సమంతా

Samantha
ప్రతి హీరోయిన్ అందంగానే వుంటుంది. అందరూ సినిమాకోసం కష్టపడి పనిచేస్తారు. కానీ సినీరంగంలో విజయాలు దక్కాలంటే ప్రతిభకు తోడుగా అదృష్టం కలిసిరావాలి. నామీద దేవుడు ఎంతో దయతో వున్నాడు. అందుకే అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోగలిగాను. నేను జీవితంలో ఊహించని విజయాల్ని అందించిన ఆ భగవంతుడికి ఎప్పుడూ కృతజ్ఞతతో... Samantha,Samantha Special Interview,Samantha Interview,S/O Satyamurthy,allu arjun trivikram

Monday, 13 April 2015

రెండేళ్లు శ్రమించాను!

Taapsee Pannu
తన కెరీర్‌లో గంగ చిత్రానికి అత్యంత ప్రాధాన్యత వుందని చెబుతోంది పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ. తెలుగు చిత్రసీమలో కొంతకాలంగా అవకాశాలలేమితో సతమతమవుతున్న ఈ సొగసరి గంగ చిత్రంపై భారీ ఆశల్ని పెట్టుకుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ ద్విభాషా చిత్రం త్వరలో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా తాప్సీ .... Taapsee Pannu, ganga movie,Raghava Lawrence, Cinema News

అదే నా సిద్ధాంతం!

Anjali
ఏలాంటి పాత్రల్లో నటిస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఆ పాత్రకు ఎంత వరకు న్యాయం చేస్తున్నామన్నదే నాకు ముఖ్యం అని అంటోంది తెలుగు సుందరి అంజలి. వరుస పరాజయాల కారణంగా తెలుగులో క్రేజ్ తగ్గటంతో కొంతకాలంగా తమిళ సినిమాలపై... That's my theory,Anjali, Actress,Cinema News

ఆ రాత్రి ఏం జరిగింది?

Ranjana
శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ఫిలింస్ పతాకంపై శంకర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రామ్మోహన్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రంజనా నారాయణ్ కథానాయిక. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ హారర్, సస్పెన్స్, కామెడీ అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కథ, కథనాలు కొత్తదనంతో.... ranjana narayan,Shankar,Cinema News 

జ్యోతిలక్ష్మి కోసం పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి

Charmi
గ్లామర్, అభినయ ప్రధాన పాత్రలతో కథానాయికగా చక్కటి గుర్తింపు సొంతం చేసుకుంది పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి. ప్రత్యేక గీతాల్లో కూడా తన ముద్రను చాటింది. తాజాగా జ్యోతిలక్ష్మి చిత్రంలో కథానాయికగా నటిస్తూనే ఈ సినిమాను సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఛార్మి... charmi ,charmi new movie ,Jyothi Lakshmi,Puri Jagannath, Cinema News

Saturday, 11 April 2015

ప్రభాస్‌కు మహా సిగ్గు సుమా

Scarlett Wilson
 ప్రభాస్ బాగా సిగ్గు పడతాడని అంటోంది ఐటెం బాంబు స్కార్లెట్ విల్సన్. అంతగా సిగ్గు పడుతున్న అతగాన్ని చూసి ఒకింత ఆశ్యర్య పోయిందట ఆ చిన్నది. అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో... Prabhas, Scarlett Wilson, item song, bahubali

బన్నీ సరసన టీవీ నటి సోనారికా

Sonarika
టెలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెర మీదకు వెళ్ళనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ కింద అల్లు అరవింద్ నిర్మిస్తుండగా, థమన్ ఎస్.ఎస్ సంగీతం అందిస్తున్నాడు. నాగశౌర్య సరసన జాదూగాడు చిత్రంలో నటిస్తోంది. హీరోయిజం....allu arjun, sonarika, boyapati srinu, allu aravind

శృతిహాసన్ స్థానంలో తమన్నా

Tammanna
నాగార్జున, కార్తీ కథానాయకులుగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పి.వి.పి.పతాకంపై ప్రసాద్.వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. ఇటీవలే రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో...nagarjuna, karthi , new movie, multistarer movie, tamanna,Sruthi Hassan,Cinema News

హద్దులు దాటను...కాజల్ అగర్వాల్

Kajal Agarwal
కథానాయికకు అందం ఒక్కటే సరిపోదు. అందుకు తగిన ప్రతిభ కూడా ఉండాలి. అప్పుడే చిత్ర పరిశ్రమలో రాణించగలరు అని చెబుతోంది పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. కొంతకాలంగా తెలుగులో అవకాశాల పరంగా రేసులో వెనకబడిపోయింది ఈ సొగసరి. ఇటీవలే టెంపర్ చిత్రంతో గ్లామర్ తళుకులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం ఈ భామ ఓ బాలీవుడ్ చిత్రంతో.... kajalagarwal, film industry, temper movie, glamour heroine,Cinema News

పదేళ్ల తరువాత మళ్లీ వీరిద్దరు

Manoj
మంచు మనోజ్ చాలా కాలం తరువాత దశరథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి అంగీకారం తెలిపినట్టు తెలిసింది. కుటుంబ నేపథ్యంలో చక్కటి చిత్రాల్ని అందిస్తాడన్న పేరున్న దశరథ్ గ్రీకు వీరుడు సినిమా తరువాత దాదాపు రెండేళ్లు విరామం తీసుకుని సరికొత్త కథను సిద్ధం చేశారని.. manchu manoj, dasarath director, manoj new movie, may 20th marriage

ధనలక్ష్మి తలుపు తట్టిన వేళ

 sindhutulani
ధనరాజ్, మనోజ్‌నందం, రణధీర్, సింధుతులాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ధనలక్ష్మి తలుపు తట్టిన వేళ. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయిఅచ్యుత్ చిన్నారి దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు...Dhanraj, manojnandam, Randhir, sindhutulani, Danalaxmi talupu tattina vela movie,Cinema News

Friday, 10 April 2015

మూడేళ్లుగా తనకు విశ్రాంతి కరువైపోయింది........

Rakhul
తెలుగు చిత్రసీమలో పంజాబీ భామ రకుల్‌ప్రీత్‌సింగ్ హవా కొనసాగుతోంది. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే చక్కటి విజయాల్ని సొంతం చేసుకున్న ఈ సొగసరి ప్రస్తుతం తెలుగులో పలు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. సినీరంగంలో తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదని, అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ....
Rakhul preetsing, panjabi heroine rakhul, don't rest

త్రిష స్థానంలో తాప్సీ!

Tapsse
అందం, ప్రతిభ ఉన్నా పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీకి అదృష్టం మాత్రం కలిసి రావటం లేదు. 2010లో విడుదలైన ఝుమ్మందినాదం చిత్రంతో కథానాయికగా అరంగేట్రం చేసింది ఈసుందరి. ఐదేళ్లలో దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసినా ఆమె కెరీర్‌లో మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. ఇటీవలే హిందీలో బేబీ సినిమాతో..trisha, tapsee, varunmanian, panjabi heroine tapsee,

స్పెయిన్‌కు అఖిల్ చిత్రం

Akhil
అఖిల్ కథానాయకుడిగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ నిర్మిస్తున్నారు. సాయేషా సైగల్ కథానాయిక. అఖిల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవలే.... Akhil, vv vinayak, nithin, nikhitha reddy, soyesha saigal,akhil new movie

మేలో సెట్స్‌పైకి...

NTR
ఎన్టీఆర్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ మే 1 నుంచి లండన్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం బార్సిలోనాలో.... junior.ntr , sukumar director, new movie , bvsn prasad

Tuesday, 7 April 2015

మహేష్ బాబు టైటిల్ ‘ఆనందం ఆనందం’ ఫిక్స్

Mahesh Babu
మిర్చి ఫేం దర్శకుడు కొరటాల శివతో శ్రీమంతుడు, మరో వైపు శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం ప్రాజెక్టులతో బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్,ప్రిన్స్ మహేశ్‌బాబు మరోసారి మల్టీస్టారర్ సినిమాలో దర్శనమివ్వనున్నారు. మహేశ్ గతంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్‌తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మల్టీస్టారర్‌లో... maheshbabu,tollywood actor,new movie, aanandam aanandam