అత్తారింటికి దారేది చిత్ర విజయంతో తెలుగు చిత్రపరిశ్రమ వర్గాల దృష్టిని ఆకర్షించింది కన్నడ భామ ప్రణీత. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్‌తో కలిసి రభస చేసిన ఈ సుందరి తాజాగా సూర్యకు జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకుందని తెలిసింది. సూర్య హీరోగా తమిళంలో వెంకట్‌ప్రభు మాస్ అనే పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కె.ఇ.జ్ఞానవేల్‌రాజాతో కలిసి ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్య నటిస్తూ నిర్మిస్తున్నారు. Readmore
No comments:
Post a Comment