హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయో తేలేది నేడే. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును శుక్రవారం చేపట్టనున్నారు. అయితే.. పురానాపూల్ డివిజన్‌లో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
No comments:
Post a Comment