Saturday, 14 February 2015

కేజ్రీ వాల్ ముస్సోరిల ప్రేమకథ.. వాలంటైన్స్ డే ప్రత్యేకం

Arvind Kejerwal
Arvind Kejerwal
ఎన్నికలప్పుడు ఆమె ఎప్పుడూ కనిపించలేదు. ఎన్నడూ వేదికలెక్కి ప్రచారం చేయలేదు. కానీ కేజ్రీవాల్ గెలుపు వెనుక ఉన్నది ఆమే అని మీకు తెలుసా? అందుకే మొదట పరిచయం చేశారు కేజ్రీవాల్. నా భార్య సునీత. ఈమె లేకపోతే ఈ విజయం లేదు అని గర్వంగా ప్రకటించారు. నిజమే కేజ్రీవాల్ సునామీ వెనుక అసలు రహస్యం సునీతే. ఈ రెండు హృదయాలు ఇరవైయేళ్ల క్రితమే ఒక్కటయ్యాయి. అమాయకపు చిరునవ్వు ఒకరిది.. అభిప్రాయాల్ని గట్టిగా చెప్పే మనస్తత్వం మరొకరిది. ముస్సోరిలో మొదలైన  Read More 

చంద్రబాబు చుట్టూ రాజకీయ బ్రోకర్లు

chandrababu
రాజకీయ ఉనికి కోసం చంద్రబాబు వరంగల్ పర్యటన చేపడితే... అందులో వచ్చే ప్యాకేజీ కోసం టీటీడీపీ నాయకులు ఎగబడ్డారని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణభవన్‌లో ఆయన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి , ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు,పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి విలేకరులతో... Read more 

అక్కినేని అఖిల్ ఫస్ట్ లుక్ అదుర్స్..

Akkineni Akhil First Look
అక్కినేని అభిమానులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ సినిమా పట్టాలెకెక్కింది. అక్కినేని నటవారసుడు అఖిల్, సయేషా లు తెరంగేట్రం చేస్తున్న సినిమా షూటింగ్ ఈ రోజు మొదలైంది.హీరో హీరోయిన్ లపై చిత్రీకరణ Read More  

ప్రపంచంలోనే ది బెస్ట్...దళిత పారిశ్రామికశక్తిని చాటాలి

industrial parks
దళిత పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. అన్నిరంగాల్లో దళితులు రాణించినప్పుడే సమానత్వం సాధ్యమని చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే విజయం మనవెంటే ఉంటుందని అన్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కి) మూడు రోజులపాటు నిర్వహించనున్న పారిశ్రామిక, వాణిజ్య ప్రదర్శన -2015ను శుక్రవారం హైటెక్స్‌లో Read More  

కౌంట్‌డౌన్ ముగిసింది....నేటినుంచే ప్రపంచకప్

World Cup 2015
ఇక నెలన్నర పాటు అభిమానులకు పండగే. ఆకలి వేయదు.. దాహం అనిపించదు.. టెన్షన్‌తో చెమటలు పట్టేస్తాయి.. టీవీ చూస్తూ చూస్తూ ఒక్కసారిగా ఎగిరి గంతేస్తారు.. నిద్రలో కలవరింతలు పెడతారు.. ఈ లక్షణాలన్నీ క్రికెట్ ఫీవర్‌వే. ఈ దెబ్బకు సీజన్ అంతా స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల్లో హాజరు శాతం అంతంతమాత్రమే... Read More 

నాగార్జునసాగర్ డ్యామ్‌పై ఏపీ జులుం

Nagarjuna Sagar Dam 
నాగార్జునసాగర్ నీటి విడుదల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అరాచకానికి దిగింది. శుక్రవారం కుడికాల్వ నీటి విడుదలకు ఏకపక్షంగా ఉత్తర్వులు జారీచేయడమే కాకుండా.. వాటిని బలవంతంగానైనా అమలు చేయాలంటూ అధికార, పోలీసు యంత్రాంగాలను ఏకంగా యుద్ధానికే పంపించింది. చివరకు హెడ్ రెగ్యులేటరీ కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు సైతం ఏపీ అధికారులు ప్రయత్నించారు. ఏపీ అధికారులు, పోలీసులను తెలంగాణ అధికారులు, పోలీసులు అడ్డుకోవడంతో డ్యాం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ అధికారుల కవ్వింపు చర్యలతో ఒక దశలో ఉభయపక్షాల మధ్య...Read More 

రాయడం రాదా..కృష్ణా?

radha krishna abn
వేము అంటే వేప. ఆ కలిగిన వారికి ఉచితానుచిత జ్ఞానము ప్రాప్తించదు.. అనేది పెద్దల వాక్కు. కొన్నింటి ప్రకృతే అంత. చచ్చినా వాటిచెట్టుకు వెయ్యేండ్లు పాలుపోసి పెంచినా సదరు చేదు పోయి తీపి రాదు. అలాగే నోగు గుణము ని మార్చలేము. వేము చెట్టు.. వేమూరి వారి పెన్నూ రెండూ ఒకటే...వీటినీ మార్చలేము. ఎన్ని మొట్టికాయలు. ఎన్ని మందలింపులు....Read More