హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం మధ్యాహ్నం 3గంటలకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేస్తారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఏ అశోక్ తెలిపారు. ఈ పరీక్షలకు దాదాపు 3లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారన్నారు వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి
Thursday, 23 June 2016
TS ADV.SUPPLEMENTARY INTERMEDIATE RESULTS 2016
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం మధ్యాహ్నం 3గంటలకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేస్తారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఏ అశోక్ తెలిపారు. ఈ పరీక్షలకు దాదాపు 3లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారన్నారు వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి
Friday, 22 April 2016
నేడు ఇంటర్ ఫలితాలు విడుదల
-ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు
-విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం కడియం
RESULTS.NAMASTHETELANGAANA.COM
, NTNIPUNA.COM , HTTP://RESULTS.CGG.GOV.IN, HTTP://EXAMRESULTS.TS.NIC.IN లో ఫలితాలు చూడొచ్చు.
-విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం కడియం
Friday, 5 February 2016
Greater Hyderabad Municipal Corporation (GHMC) Elections 2016 Results
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయో తేలేది నేడే. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును శుక్రవారం చేపట్టనున్నారు. అయితే.. పురానాపూల్ డివిజన్‌లో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు పురానాపూల్ ఓటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలను విడతలవారీగా విడుదల చేయనున్నారు
Click Here For ; GHMC Elections Results
Greater Hyderabad Municipal Corporation (GHMC) Elections 2016 Results
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయో తేలేది నేడే. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును శుక్రవారం చేపట్టనున్నారు. అయితే.. పురానాపూల్ డివిజన్‌లో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Click Here For GHMC Elections Results
బాబు కాదు ! ఐటీ ఆద్యుడు ఎవరు ? హైదరాబాద్ ఐటీ కథ. నమస్తే తెలంగాణ విశేష కథనం
కంప్యూటర్లు ఎవరు కనిపెట్టారు? రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి పితామహుడెవరు?
సాఫ్ట్‌వేర్ విప్లవానికి సృష్టికర్త ఎవరు? మొబైల్స్ ఎవరు తీసుకొచ్చారు?
హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలబెట్టిందెవరు? అసలు
ఐటీకి పర్యాయపదం ఎవరు?.. ఇంకెవరు నారా చంద్రబాబునాయుడే కదా!
Click Here Read More : Hyderabad it story
Subscribe to:
Posts (Atom)