Tuesday, 25 December 2018

కేసీఆర్ తెలంగాణకే పరిమితం కావద్దు..త్వరలోనే ఫ్రంట్

కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తన మిషన్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనిపై నిర్మాణాత్మక ప్రణాళికతో త్వరలో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్‌పై తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు దేశవ్యాప్తంగా ప్రాంతీయపార్టీలన్నీ ఏకంకావాల్సిన అవసరముందన్న కేసీఆర్.. త్వరలోనే శుభవార్త వింటారని తెలిపారు. ఒడిశా పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం కోల్‌కతాలోని పశ్చిమబెంగాల్ ... Readmore  

No comments:

Post a Comment