దళిత పారిశ్రామికవేత్తలకు తమ
ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి కే
చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. అన్నిరంగాల్లో దళితులు రాణించినప్పుడే
సమానత్వం సాధ్యమని చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే విజయం మనవెంటే
ఉంటుందని అన్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
(డిక్కి) మూడు రోజులపాటు నిర్వహించనున్న పారిశ్రామిక, వాణిజ్య ప్రదర్శన
-2015ను శుక్రవారం హైటెక్స్‌లో Read More