హవానా, జనవరి 2: క్యూబా విప్లవానికి మంగళవారంతో 60 ఏండ్లు పూర్తయ్యాయి.
దీంతో ఆ దేశం ఘనంగా వేడుకలను నిర్వహించింది. కాస్ట్రోయేతరుల పాలనలో వేడుకలు
నిర్వహిస్తుండడం ఇదే మొదటిసారి. క్రేడిల్ ఆఫ్ ది రెవల్యూషన్‌గా పిలిచే
శాంటియాగో డి క్యూబాలో సంస్మరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ
కార్యక్రమానికి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రౌల్ కాస్ట్రో హాజరయ్యారు.
దేశ వీరులు జోస్ మార్టీ, ఫిడెల్ క్యాస్ట్రో సమాధుల వద్ద ఆయన
ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గతేడాది ఏప్రిల్‌లో దేశాధ్యక్షుడిగా
మిగ్వెల్ డియాజ్ కానెల్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అమెరికా
మద్దతుతో పాలన సాగించిన నియంత బటిస్టా.. విప్లవం నేపథ్యంలో 1958 డిసెంబర్
31న దేశాన్ని విడిచి పారిపోయారు. దీంతో 1959 జనవరి 1న ఫిడెల్ కాస్ట్రో
దేశంలో ఏకపార్టీ కమ్యూనిస్టు పాలనకు నాందిపలికారు. ...Readmore
Showing posts with label International News. Show all posts
Showing posts with label International News. Show all posts
Thursday, 3 January 2019
Thursday, 16 April 2015
కాలే కడుపులతో కడలి సాహసం!
![]() |
Libya |
-ఆఫ్రికా శరణార్థులను మింగేసిన మధ్యదరా సముద్రం
-లిబియా నుంచి యూరప్ వెళ్తూ 400 మంది మృతి
-పడవ ప్రమాదం నుంచి 144 మందిని
కాపాడిన ఇటలీ అధికారులు
-లిబియా నుంచి యూరప్ వెళ్తూ 400 మంది మృతి
-పడవ ప్రమాదం నుంచి 144 మందిని
కాపాడిన ఇటలీ అధికారులు
రోమ్, ఏప్రిల్ 15: రోజుల తరబడి తిండిలేక కాలే కడుపులు.. డొక్కలెండిపోయి చావుకు బతుక్కు మధ్య ఊగిసలాడుతున్న దేహాలు. అయినా వారి కండ్లలో ఈ విశాల భూమిపై ఎక్కడైనా తలదాచుకొనే చోటు దొరక్కపోతుందా అన్న ఆశ. పిడికెడు తిండికోసం.. తలదాచుకొనే అడుగు జాగా కోసం ఒళ్లు గగుర్పొడిచే సాహస యాత్ర. ప్రమాదం గురించి భయంలేదు.. నరకంలా మారిన మాతృభూమి నుంచి ఎలాగైనా బయటపడాలన్న ఒకేఒక్క ఆలోచన తప్ప. అందుకే కడలిని దాటాలనుకున్నారు. దాటే సాహసం కూడా చేశారు. కానీ మధ్యలోనే వారిని సముద్రం మింగేసింది. 400 మంది లిబియా శరణార్థులు మధ్యదరా సముద్రంలో కలిసిపోయారు. లిబియా నుంచి ఆఫ్రికా వలస ప్రజలతో యూరప్.... 400 people died,Libya to Europe,Africa,Europe,International News
Monday, 13 April 2015
డైనోసార్ అవశేషాన్ని కనుగొన్న బుడతడు
![]() |
Boy |
Monday, 30 March 2015
రాష్ర్టానికి 150 కోట్ల కేంద్ర నిధులు..
![]() |
arunjetley |
Saturday, 28 March 2015
గుబులు రేపుతున్న గూఢాచారి పావురం!
![]() |
Spy Pigeon |
Friday, 27 March 2015
42 ఏండ్లు మగాడిగా.. ఓ అమ్మ , అవతారమెత్తిన ఈజిప్ట్ మహిళ
![]() |
42 years old Man |
Monday, 2 March 2015
బర్త్‌డే పార్టీలో ఏనుగు, సింహం మాంసం
![]() |
President Robert Mugabe |
Saturday, 21 February 2015
ప్రతి ఒక్కరికీ బోనస్.. రెండులక్షల కోట్లు పంచేశారు
![]() |
salmon |
Subscribe to:
Posts (Atom)