Thursday, 16 April 2015

కాలే కడుపులతో కడలి సాహసం!


Libya
-ఆఫ్రికా శరణార్థులను మింగేసిన మధ్యదరా సముద్రం
-లిబియా నుంచి యూరప్ వెళ్తూ 400 మంది మృతి
-పడవ ప్రమాదం నుంచి 144 మందిని
కాపాడిన ఇటలీ అధికారులు

రోమ్, ఏప్రిల్ 15: రోజుల తరబడి తిండిలేక కాలే కడుపులు.. డొక్కలెండిపోయి చావుకు బతుక్కు మధ్య ఊగిసలాడుతున్న దేహాలు. అయినా వారి కండ్లలో ఈ విశాల భూమిపై ఎక్కడైనా తలదాచుకొనే చోటు దొరక్కపోతుందా అన్న ఆశ. పిడికెడు తిండికోసం.. తలదాచుకొనే అడుగు జాగా కోసం ఒళ్లు గగుర్పొడిచే సాహస యాత్ర. ప్రమాదం గురించి భయంలేదు.. నరకంలా మారిన మాతృభూమి నుంచి ఎలాగైనా బయటపడాలన్న ఒకేఒక్క ఆలోచన తప్ప. అందుకే కడలిని దాటాలనుకున్నారు. దాటే సాహసం కూడా చేశారు. కానీ మధ్యలోనే వారిని సముద్రం మింగేసింది. 400 మంది లిబియా శరణార్థులు మధ్యదరా సముద్రంలో కలిసిపోయారు. లిబియా నుంచి ఆఫ్రికా వలస ప్రజలతో యూరప్.... 400 people died,Libya to Europe,Africa,Europe,International News

No comments:

Post a Comment