రాజకీయ ఉనికి కోసం చంద్రబాబు
వరంగల్ పర్యటన చేపడితే... అందులో వచ్చే ప్యాకేజీ కోసం టీటీడీపీ నాయకులు
ఎగబడ్డారని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణభవన్‌లో
ఆయన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ,
ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు,పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో
కలిసి విలేకరులతో... Read more