దీపావళి మరుసటి రోజు యాదవులు దున్నపోతులను అందంగా అలంకరించి ఒకే వేదిక దగ్గరకు వచ్చి బంధువులను కలవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడమే సదర్ మేళా. సదర్ అంటే ఇంటికి పెద్దన్న, కులపెద్ద అని ఉర్దూలో అర్థం. యాదవులు దున్నపోతును తమ పెద్దన్నలా భావించి ఊరేగించేదే సదర్ ఊరేగింపు. నిజాంకాలంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సదర్ ఉత్సవాల్లో శుభాకాంక్షలు తెలుపుతూ బహుమతులు అందించేవారు Click here For Read more : Sadhar Celebrations
No comments:
Post a Comment