Wednesday, 22 October 2014

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల విభజనకు గ్రీన్‌సిగ్నల్



గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల పునర్విభజనకు రాష్ట్ర సర్కారు పచ్చజెండా ఊపింది. జనాభా ప్రాతిపదికన శాస్త్రీయంగా వార్డులను విభజించేందుకు సీఎం కేసీఆర్ మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమోదం  readmore :  GHMC Delimitation of Election Wards

No comments:

Post a Comment