Wednesday, 22 October 2014

super good films Chowdari produce 'I' in telugu



విక్రమ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఐ. ఆస్కార్ ఫిలింస్ పతాకంపై రవిచంంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, పరాస్‌జైన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు Readmore Abot : I telugu Movie

No comments:

Post a Comment