Wednesday, 22 October 2014

పోలీసుశాఖపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు


పోలీసుశాఖ పటిష్ఠానికి మొదటినుంచి ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తాజాగా ఆ శాఖపై వరాలజల్లు కురిపించారు. అమరవీరుల సంస్మరణదినం సందర్భంగా పోలీసుశాఖ న్యాయమైన కోరికలను సీఎం నెరవేర్చారు  Readmore :  Police Martyrs Day

No comments:

Post a Comment