Showing posts with label World Cup 2015. Show all posts
Showing posts with label World Cup 2015. Show all posts

Friday, 27 March 2015

అనుష్కను రాళ్లతో కొట్టండి" కమల్"

ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఓడిపోవడం ఆస్ట్రేలియా ఫైనల్‌కి చేరడం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కోహ్లీ విఫలమవడంతో అందరూ అనుష్క శర్మపై విమర్శలు చేశారు. సోషల్ మీడియా, వాట్సప్‌లలో అనుష్క శర్మ, కోహ్లీలపై జోకులు హల్‌చల్ చేస్తున్నాయి. భారత జట్టు ఓటమికి అనుష్క శర్మ కారణం కాకపోయిన అందరూ ఆమెపై సరదాగా జోకులు వేస్తుండటం, విమర్శిస్తుండటం విడ్డూరంగా ఉంది. అయితే బాలీవుడ్ విమర్శకుడు, నటుడు కమల్.ఆర్.ఖాన్ ఓ అడుగు ముందుకేసి అనుష్కపై రాళ్ళు వేయాలంటూ ట్విట్టర్‌లో ...Kamal R Khan, Anushka Sharma, Kohli, Kamal R Khan Comments , Read more

ప్చ్.. సెమీసే ఫైనలై.. , వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించిన భారత్

 india vs australia
అయిపోయింది. ప్రపంచకప్ చేజారిపోయింది. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడుదామనుకున్న కల చెదిరిపోయింది. నాలుగేండ్లుగా అనుభవిస్తూ వస్తున్న ప్రపంచ చాంపియన్ అన్న బిరుదు ఇప్పుడు మరొకరి సొంతం కానుంది. సెమీఫైనల్ వరకూ అజేయ ప్రస్థానాన్నే కొనసాగించినా, ఒకే ఒక్క ఓటమితో ఇన్నాళ్ల శ్రమంతా వృథాగా మారింది. ఫైనల్ బెర్త్ కోసం ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో ఒత్తిడికి తలొగ్గిన టీమ్ ఇండియా కప్పును నిలబెట్టుకునే క్రమంలో మరొక అడుగు వేయలేకపోయింది. టోర్నీలో తొలిసారి అన్ని విభాగాల్లో విఫలమై 95 పరుగుల ఓటమిని మూటగట్టుకుని భారంగా.... India,World Cup,WorldCup2015,Ms doni, india vs australia , India's exit ,Cricket , Icc World Cup 2015

Saturday, 21 February 2015

అతని ఆట ఆమె మాట , వీరిది ప్రేమ వివాహమండోయ్!

మెల్‌బోర్న్: ఎవరికి వారు విడివిడిగా ఉన్నప్పుడు ఇద్దరికి పెద్ద గుర్తింపు లభించలేదు. పెళ్లితో ఒక్కటవ్వగానే ఇద్దరికీ దశ తిరిగింది. ఇప్పుడిద్దరూ తమ తమ ఫీల్డ్‌లో స్టార్‌లైపోయారు. అతనేమో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ స్టూవర్ట్ బిన్నీ. ఆమె ప్రఖ్యాత క్రీడా జర్నలిస్ట్ మయంతి లాంగర్. తాజాగా వరల్డ్‌కప్‌లో ఫీల్డ్ సాక్షిగా విశ్లేషణలు, ఇంటర్యూలతో కనువిందు చేస్తున్న హాట్ బేబీయే ఈ మయంతి. రాముడు మంచి బాలుడులాంటి టైపు బిన్నీతో.. India All Rounder Stuart Binny

Saturday, 14 February 2015

కౌంట్‌డౌన్ ముగిసింది....నేటినుంచే ప్రపంచకప్

World Cup 2015
ఇక నెలన్నర పాటు అభిమానులకు పండగే. ఆకలి వేయదు.. దాహం అనిపించదు.. టెన్షన్‌తో చెమటలు పట్టేస్తాయి.. టీవీ చూస్తూ చూస్తూ ఒక్కసారిగా ఎగిరి గంతేస్తారు.. నిద్రలో కలవరింతలు పెడతారు.. ఈ లక్షణాలన్నీ క్రికెట్ ఫీవర్‌వే. ఈ దెబ్బకు సీజన్ అంతా స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల్లో హాజరు శాతం అంతంతమాత్రమే... Read More