ప్చ్.. సెమీసే ఫైనలై.. , వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించిన భారత్
అయిపోయింది. ప్రపంచకప్ చేజారిపోయింది. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడుదామనుకున్న కల చెదిరిపోయింది. నాలుగేండ్లుగా అనుభవిస్తూ వస్తున్న ప్రపంచ చాంపియన్ అన్న బిరుదు ఇప్పుడు మరొకరి సొంతం కానుంది. సెమీఫైనల్ వరకూ అజేయ ప్రస్థానాన్నే కొనసాగించినా, ఒకే ఒక్క ఓటమితో ఇన్నాళ్ల శ్రమంతా వృథాగా మారింది. ఫైనల్ బెర్త్ కోసం ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో ఒత్తిడికి తలొగ్గిన టీమ్ ఇండియా కప్పును నిలబెట్టుకునే క్రమంలో మరొక అడుగు వేయలేకపోయింది. టోర్నీలో తొలిసారి అన్ని విభాగాల్లో విఫలమై 95 పరుగుల ఓటమిని మూటగట్టుకుని భారంగా.... India,World Cup,WorldCup2015,Ms doni, india vs australia , India's exit ,Cricket , Icc World Cup 2015
No comments:
Post a Comment