కౌంట్‌డౌన్ ముగిసింది....నేటినుంచే ప్రపంచకప్
ఇక నెలన్నర పాటు అభిమానులకు
పండగే. ఆకలి వేయదు.. దాహం అనిపించదు.. టెన్షన్‌తో చెమటలు పట్టేస్తాయి..
టీవీ చూస్తూ చూస్తూ ఒక్కసారిగా ఎగిరి గంతేస్తారు.. నిద్రలో కలవరింతలు
పెడతారు.. ఈ లక్షణాలన్నీ క్రికెట్ ఫీవర్‌వే. ఈ దెబ్బకు సీజన్ అంతా
స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల్లో హాజరు శాతం అంతంతమాత్రమే... Read More
No comments:
Post a Comment