Friday, 20 February 2015

పప్పీలకు మనుషుల ఫీలింగ్స్!

Puppys
పప్పీ.. టామీ.. జుమ్మీ.. టైగర్ ఇలా ఎన్ని పేర్లో ఇంట్లో పెంచుకునే కుక్కలకి. కుక్క విశ్వాసంతో ఉండటమనేది పాత మాట. ఇప్పుడు తాజాగా వెల్లడైన విషయమేంటంటే ఇంట్లో వాళ్ల మూడ్‌ని పసిగట్టి కుక్కలు కూడా వాటి మూడ్ మార్చుకుంటాయట. యజమాని బాధలో ఉన్నా..Human Feelings To The Puppys

మీ ప్రోత్సాహమే.. మా అభివృద్ధి!

Working Women
మహిళలూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములవుతున్నారు కదా. మరి ఇలాంటి వారికి కొన్ని అవసరాలుంటాయి. ప్రభుత్వం వర్కింగ్ ఉమెన్‌కు తగిన ప్రోత్సాహం ఇస్తే వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. బడ్జెట్ బెల్స్ మోగుతున్న వర్కింగ్ ఉమెన్ ప్రధానంగా కోరుతున్నవేంటంటే..? Working Women

నామ్‌కేవాస్తే కావొద్దు నాయకుడి ఆటMs

dhonibigsize
Ms Dhoni
వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచింది పాకిస్థాన్‌పై కాబట్టి వరల్డ్‌కప్ తొలి అడుగులో భారత్‌ది శుభారంభం అని నీటుగా చెప్పుకునేకన్నా బోణీ అదిరిందని కాస్త నాటుగా చెప్పుకుంటేనే బాగుంటుంది. విఫలమవుతున్న ధవన్ అయితేనేమీ.. అదేపనిగా నిరాశపరుస్తున్న బౌలర్లయితేనేమీ.. అంతా ఏదో మంత్రం వేసినట్టు మహాద్భుతంగా ఆడేశారు.
అలా అని ఇక జబ్బలు చరుచుకోవడానికి వీల్లేదు.. వచ్చినవాడు ఫల్గుణుఁడు.. అవశ్యము గెలుతుమనంగ రాదు అన్నట్టు.. టీమ్ ఇండియా రెండో మ్యాచ్ ప్రత్యర్థి సాదాసీదాది కాదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్..Hope For a long Innings From Ms Dhoni

చంద్రమోహన్‌కు అస్వస్థత

ChandraMohan
సీనియర్ నటుడు చంద్రమోహన్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం గుండెపోటురావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు..ChandraMohan Has Got Heart Attack 

ఎన్టీఆర్ తండ్రిగా జగపతిబాబు?

Jagapathibabu
బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన లెజెండ్ సినిమాతో నటుడిగా కొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు జగపతిబాబు. ఇందులో ఆయన విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అందించిన విజయంతో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన ఆయన త్వరలో మరో భారీ చిత్రంలో తండ్రి పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఎన్టీఆర్ కథానాయకుడిగా సుకుమార్ Jagapathibabu Playing Father Role For Ntr In His Upcoming Movie…

నింగికెగిసిన విజయశిఖరం

Dr.Ramanaidu

శ్రమయేవ జయతే అనే సూక్తిని నమ్మి శతాధిక చిత్రాల నిర్మాతగా భారతీయ సినీరంగంలో మహోన్నత కీర్తిప్రతిష్టల్ని సముపార్జించుకున్న కార్యసాధకుడు రామానాయుడు. భారతీయ సినిమాలో తొమ్మిది భాషల్లో చిత్ర నిర్మాణం చేసిన అరుదైన ఘనత ఆయన సొంతం. నిర్మాత అంటే 24 శాఖల విధి, విధానాల్ని సమన్వయ పరచుకుంటూ యజమాని రూపంలో సంచరించే నిజమైన సినీ కార్మికుడు అన్న సూత్రాన్ని జీవితాంతం ఆచరించిన నిత్యకృషీవలుడు రామానాయుడు. నిర్మాత అనేవాడు అందరికంటే పెద్ద వర్కర్ D.rama naidu passed away

ఏ వస్తువైనా సగం ధరకే..

 ఏ వస్తువైనా సగం ధరకే..
ఏ వస్తువైనా సగం ధరకే ఇస్తామని కొన్నాళ్లు నమ్మించిన ఓ మాయలేడి రూ.15 కోట్లకు కుచ్చుటోపీ పెట్టింది. మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం బీరంగూడ మల్లారెడ్డికాలనీలో కొన్ని నెలల కిందట భారతిసింగ్ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆదిత్య ఎంటర్‌ప్రైజెస్ స్థాపించింది.
సమీపంలోని మహిళలకు సగం ధరకే వాహనాలు అందిస్తామని ప్రచారం చేసింది. వాహన ధరకు రెట్టింపు డబ్బులు కట్టించుకొని తర్వాత వాహనం..half the price of any commodity