ఎన్టీఆర్ తండ్రిగా జగపతిబాబు?
బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన లెజెండ్ సినిమాతో నటుడిగా కొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు జగపతిబాబు. ఇందులో ఆయన విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అందించిన విజయంతో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన ఆయన త్వరలో మరో భారీ చిత్రంలో తండ్రి పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఎన్టీఆర్ కథానాయకుడిగా సుకుమార్ Jagapathibabu Playing Father Role For Ntr In His Upcoming Movie…
No comments:
Post a Comment