![]() |
Ms Dhoni |
వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచింది పాకిస్థాన్‌పై కాబట్టి వరల్డ్‌కప్ తొలి అడుగులో భారత్‌ది శుభారంభం అని నీటుగా చెప్పుకునేకన్నా బోణీ అదిరిందని కాస్త నాటుగా చెప్పుకుంటేనే బాగుంటుంది. విఫలమవుతున్న ధవన్ అయితేనేమీ.. అదేపనిగా నిరాశపరుస్తున్న బౌలర్లయితేనేమీ.. అంతా ఏదో మంత్రం వేసినట్టు మహాద్భుతంగా ఆడేశారు.
అలా అని ఇక జబ్బలు చరుచుకోవడానికి వీల్లేదు.. వచ్చినవాడు ఫల్గుణుఁడు.. అవశ్యము గెలుతుమనంగ రాదు అన్నట్టు.. టీమ్ ఇండియా రెండో మ్యాచ్ ప్రత్యర్థి సాదాసీదాది కాదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్..Hope For a long Innings From Ms Dhoni
No comments:
Post a Comment