శ్రమయేవ జయతే అనే సూక్తిని నమ్మి శతాధిక చిత్రాల నిర్మాతగా భారతీయ సినీరంగంలో మహోన్నత కీర్తిప్రతిష్టల్ని సముపార్జించుకున్న కార్యసాధకుడు రామానాయుడు. భారతీయ సినిమాలో తొమ్మిది భాషల్లో చిత్ర నిర్మాణం చేసిన అరుదైన ఘనత ఆయన సొంతం. నిర్మాత అంటే 24 శాఖల విధి, విధానాల్ని సమన్వయ పరచుకుంటూ యజమాని రూపంలో సంచరించే నిజమైన సినీ కార్మికుడు అన్న సూత్రాన్ని జీవితాంతం ఆచరించిన నిత్యకృషీవలుడు రామానాయుడు. నిర్మాత అనేవాడు అందరికంటే పెద్ద వర్కర్ D
.rama naidu passed away
No comments:
Post a Comment