జబర్దస్త్ ఫేమ్ అనసూయ.. మాటలతో మాయ చేసే వాగుడు పిట్ట. బట్ ఎలా మాట్లాడాలో తెలియని ఇన్నోసెంట్. హీరోయిన్స్‌కుండే ఫాలోయింగ్.. అయినా హాట్ చిక్ కాదు.. అమాయకురాలు. ఎవరి ఆలోచన వారిది.. ఎవరి ఇష్టం వారిదంటూ తన దారిలోనే పయనిస్తున్న అనూ నేటి మోడ్రన్ మహిళ. పాపం.. యాంకరింగ్ బిజీలో పడి.. వన్ ఈయర్ అయిందట ఇష్టంగా అద్దంలో చూసుకోక..సో.. అనూను మనమే తీసుకెళ్దాం జ్ఞాపకాలమిర్రర్ ముందుకు! మీరూ రండి : Jabardasth anchor anasuya interview
Tuesday, 28 October 2014
Jabardasth anchor anasuya interview By namasthetelangaana
జబర్దస్త్ ఫేమ్ అనసూయ.. మాటలతో మాయ చేసే వాగుడు పిట్ట. బట్ ఎలా మాట్లాడాలో తెలియని ఇన్నోసెంట్. హీరోయిన్స్‌కుండే ఫాలోయింగ్.. అయినా హాట్ చిక్ కాదు.. అమాయకురాలు. ఎవరి ఆలోచన వారిది.. ఎవరి ఇష్టం వారిదంటూ తన దారిలోనే పయనిస్తున్న అనూ నేటి మోడ్రన్ మహిళ. పాపం.. యాంకరింగ్ బిజీలో పడి.. వన్ ఈయర్ అయిందట ఇష్టంగా అద్దంలో చూసుకోక..సో.. అనూను మనమే తీసుకెళ్దాం జ్ఞాపకాలమిర్రర్ ముందుకు! మీరూ రండి : Jabardasth anchor anasuya interview
విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం రూ.31400000000000
విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనుకకు తెప్పిస్తామని చెప్తున్న కేంద్రప్రభుత్వం సోమవారం ఎనిమిది మంది పేర్లను సుప్రీంకోర్టుకు తెలుపడంతో దేశంలో అందరి దృష్టి ఈ అంశంపైనే నిలిచింది. ప్రభుత్వం బయటపెట్టిన ఎనిమిది పేర్లలో ముగ్గురు వ్యాపారులుకాగా మరో ఐదుగురు ఓ కంపెనీ డైరెక్టర్లు. అయితే ఇంకా ఎంతమంది తమ సొమ్మును విదేశాల్లో దాచుకున్నారు Readmore; Black money Rs31400000000000
Modi discloses names of black money account holders names
విదేశీ బ్యాంకుల్లో చట్టవిరుద్ధంగా డబ్బు దాచిన ఏడుగురు భారతీయులు, ఓ కంపెనీ పేర్లను కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది.వీరిపై పన్ను ఎగవేతకు సంబంధించి విచారణ జరుగుతున్నదని కేంద్రం తెలిపింది. అఫిడవిట్లో పేర్కొన్న బ్యాంకు ఖాతాల వివరాలను ఫ్రాన్స్, ఇతర దేశాల నుంచి సేకరించామని వివరించింది. బ్లాక్‌మనీకి సంబంధించి తమ వద్ద ఉన్న మరిన్ని ఖాతాల వివరాలను సమర్పిస్తామని కోర్టుకు తెలిపిన కేంద్రం Readmore: Black money account holders List
Friday, 24 October 2014
మతసామరస్యానికి ప్రతీక సదర్ మేళా ఆటచూడు
దీపావళి మరుసటి రోజు యాదవులు దున్నపోతులను అందంగా అలంకరించి ఒకే వేదిక దగ్గరకు వచ్చి బంధువులను కలవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడమే సదర్ మేళా. సదర్ అంటే ఇంటికి పెద్దన్న, కులపెద్ద అని ఉర్దూలో అర్థం. యాదవులు దున్నపోతును తమ పెద్దన్నలా భావించి ఊరేగించేదే సదర్ ఊరేగింపు. నిజాంకాలంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సదర్ ఉత్సవాల్లో శుభాకాంక్షలు తెలుపుతూ బహుమతులు అందించేవారు Click here For Read more : Sadhar Celebrations
Wednesday, 22 October 2014
super good films Chowdari produce 'I' in telugu
విక్రమ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఐ. ఆస్కార్ ఫిలింస్ పతాకంపై రవిచంంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, పరాస్‌జైన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు Readmore Abot : I telugu Movie
తమిళంలో హన్సిక జోరు కొనసాగుతోంది. కథానాయికగా ఎనిమిది చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని అంగీకరిస్తూ ఇతర హీరోయిన్‌లకు గట్టిపోటీని ఇస్తోంది. తమిళ చిత్రాలపై మాత్రమే దృష్టిసారిస్తున్న ఈ సుందరి తెలుగు భాషా చిత్రాలను పూర్తిగా తగ్గించింది. ఆమె దూకుడు చూస్తుంటే హన్సిక పూర్తి స్థాయిలో తమిళ చిత్రాలకే అంకితమై పోయిందని అంటున్నారు. ఇదే విషయాన్ని హన్సికను అడిగితే... తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ దూరంకానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషలు నాకు రెండు కళ్లలాంటివి readmore: Telugu & Tamil Cinema Are My Two Eyes
Telangana refuses to stop power generation at Srisailam
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఒప్పందాలను ఏపీ సీఎం చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారు. ఏపీలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో తెలంగాణకు 54 శాతం ఇవ్వాలన్న ఒప్పందాన్ని బేఖాతర్ చేస్తూ తెలంగాణలో కరెంట్ Readmore : power generation at Srisailam
Ashok Kumar passes away
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు అశోక్‌కుమార్(72) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. వందకు పైగా తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు ఆయన కెమెరామెన్‌గా పనిచేశారు. అభినందన, నీరాజనం వంటి పలు సినిమాలకు అశోక్‌కుమార్ దర్శకత్వం వహించారు. Readmore : Ashok Kumar Nomore
పోలీసుశాఖపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు

పోలీసుశాఖ పటిష్ఠానికి మొదటినుంచి ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తాజాగా ఆ శాఖపై వరాలజల్లు కురిపించారు. అమరవీరుల సంస్మరణదినం సందర్భంగా పోలీసుశాఖ న్యాయమైన కోరికలను సీఎం నెరవేర్చారు Readmore : Police Martyrs Day
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల విభజనకు గ్రీన్‌సిగ్నల్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల పునర్విభజనకు రాష్ట్ర సర్కారు పచ్చజెండా ఊపింది. జనాభా ప్రాతిపదికన శాస్త్రీయంగా వార్డులను విభజించేందుకు సీఎం కేసీఆర్ మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమోదం readmore : GHMC Delimitation of Election Wards
కేసీఆర్ దీపావళి కానుక ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు
\ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దీపావళి కానుకను ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం హెల్త్‌కార్డులు జారీచేయనున్నట్లు స్పష్టంచేశారు.కేసీఆర్ దీపావళి కానుక ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అన్ని కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది నేటి నుంచే కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం ద్యోగసంఘాల నేతల హర్షం C;lick here For Readmore: Health cards for employs
అమరులకు గవర్నర్, సీఎం, హోంమంత్రి, డీజీపీ ఘననివాళులు
ఎండావానా లెక్కచేయకుండా, రాత్రనక పగలనక సమాజంలో శాంతిభద్రతలు, ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను తగినరీతిలో గౌరవించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు పోలీసు అమరుల కుటుంబాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి Click here For readmore : TeluguNews paper
Subscribe to:
Comments (Atom)