Tuesday, 28 October 2014

Jabardasth anchor anasuya interview By namasthetelangaana


జబర్దస్త్ ఫేమ్ అనసూయ.. మాటలతో మాయ చేసే వాగుడు పిట్ట. బట్ ఎలా మాట్లాడాలో తెలియని ఇన్నోసెంట్. హీరోయిన్స్‌కుండే ఫాలోయింగ్.. అయినా హాట్ చిక్ కాదు.. అమాయకురాలు. ఎవరి ఆలోచన వారిది.. ఎవరి ఇష్టం వారిదంటూ తన దారిలోనే పయనిస్తున్న అనూ నేటి మోడ్రన్ మహిళ. పాపం.. యాంకరింగ్ బిజీలో పడి.. వన్ ఈయర్ అయిందట ఇష్టంగా అద్దంలో చూసుకోక..సో.. అనూను మనమే తీసుకెళ్దాం జ్ఞాపకాలమిర్రర్ ముందుకు! మీరూ రండి : Jabardasth anchor anasuya interview

1 comment:

  1. Anasuya Bharadwaj is from Hyderabad who had plans to work in USA, She graduated from St. Ann's College for Women, Mehdipatnam, Hyderabad. When she got part-time job offer as TV shows host she did for fun, she became popular anchor in Telugu television after hosting jabardasth comedy show in Etv, and now it is her full-time profession. url

    ReplyDelete