జ్యోతిలక్ష్మి కోసం పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి
గ్లామర్, అభినయ ప్రధాన
పాత్రలతో కథానాయికగా చక్కటి గుర్తింపు సొంతం చేసుకుంది పంజాబీ ముద్దుగుమ్మ
ఛార్మి. ప్రత్యేక గీతాల్లో కూడా తన ముద్రను చాటింది. తాజాగా జ్యోతిలక్ష్మి
చిత్రంలో కథానాయికగా నటిస్తూనే ఈ సినిమాను సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఛార్మి... charmi ,
charmi new movie ,
Jyothi Lakshmi,
Puri Jagannath,
Cinema News
No comments:
Post a Comment