హద్దులు దాటను...కాజల్ అగర్వాల్
కథానాయికకు అందం ఒక్కటే
సరిపోదు. అందుకు తగిన ప్రతిభ కూడా ఉండాలి. అప్పుడే చిత్ర పరిశ్రమలో
రాణించగలరు అని చెబుతోంది పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. కొంతకాలంగా
తెలుగులో అవకాశాల పరంగా రేసులో వెనకబడిపోయింది ఈ సొగసరి. ఇటీవలే టెంపర్
చిత్రంతో గ్లామర్ తళుకులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేసింది.
ప్రస్తుతం ఈ భామ ఓ బాలీవుడ్ చిత్రంతో.... kajalagarwal,
film industry,
temper movie, glamour heroine,
Cinema News
No comments:
Post a Comment