రెండేళ్లు శ్రమించాను!
తన కెరీర్‌లో గంగ చిత్రానికి
అత్యంత ప్రాధాన్యత వుందని చెబుతోంది పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ. తెలుగు
చిత్రసీమలో కొంతకాలంగా అవకాశాలలేమితో సతమతమవుతున్న ఈ సొగసరి గంగ చిత్రంపై
భారీ ఆశల్ని పెట్టుకుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ ద్విభాషా
చిత్రం త్వరలో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా తాప్సీ .... Taapsee Pannu,
ganga movie,
Raghava Lawrence,
Cinema News
No comments:
Post a Comment