ఆ రాత్రి ఏం జరిగింది?
శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ
ఫిలింస్ పతాకంపై శంకర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రామ్మోహన్
నిర్మిస్తున్న చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రంజనా నారాయణ్
కథానాయిక. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ హారర్,
సస్పెన్స్, కామెడీ అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కథ,
కథనాలు కొత్తదనంతో.... ranjana narayan,
Shankar,
Cinema News
No comments:
Post a Comment