Showing posts with label Mission Kakatiya. Show all posts
Showing posts with label Mission Kakatiya. Show all posts

Tuesday, 7 April 2015

పునరుద్ధరణతో వెనకటి రోజులు

Harish rao
చెరువుల పునరుద్ధరణతో ఆయకట్టు, భూగర్భజలాలు పెరిగి వెనకటి రోజులు వస్తాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలోని సాబిత్‌నగర్ చెరువు, కందుకూరు మండలం జైత్వారంలో నామినివాణి చెరువు పునరుద్ధరణ పనులను మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, బూర నర్సయ్యగౌడ్, కొండా..... Lakes, groundwater goal, Hareshrao, madusudanachari, Dyspeaker-padma 

Friday, 3 April 2015

చెరువుల పునరుద్ధరణ పర్యవేక్షణ బాధ్యత ప్రజలదే

Harish Rao
చెరువుల పునరుద్ధరణ పర్యవేక్షణ బాధ్యత ప్రజలదే, పనుల్లో నాణ్యత పాటించేలా చూడాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హారీశ్‌రావు సూచించారు. గురువారం మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు, మల్యాల చెరువుల్లో మిషన్ కాకతీయ పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. అన్నంపెట్టే రైతు బాగుండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని... Harish Rao,Mahendar Reddy,Mission Kakatiya,Medak ,Cmkcr

Friday, 27 March 2015

మిషన్ కాకతీయపై లఘుచిత్రం... వీడియో

Mission Kakatiya 
మిషన్ కాకతీయను ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంలా నిర్వహించాలన్నది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పమని, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఎలా పాల్గొన్నారో అదే రీతిలో మిషన్ కాకతీయలో వారిని భాగాస్వాములను చేయాలనేది ఆయన రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయపై రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ రూపొందించిన లఘు చిత్రం సీడీని గురువారం హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..... Kcr , Harish rao , Rasamai Balakishan , Telangana , Mission Kakatiya,Short Film

Friday, 13 March 2015

మిషన్ కాకతీయ పవిత్ర యజ్ఞం

Mission Kakathiya
మరో చరిత్రాత్మక సంకల్పాన్ని తెలంగాణ భుజానికెత్తుకున్నది! సమైక్య పాలకుల దశాబ్దాల వివక్షను సమాధి చేస్తూ కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. తన ఆయువుపట్టయిన చెరువులను పునరుద్ధరించుకునేందుకు ఇప్పుడు మరో ఉద్యమానికి సిద్ధమైంది! వేల ఏండ్లపాటు తెలంగాణను సస్యశ్యామలం చేసి..

Monday, 23 February 2015

పొత్తుల సద్దికి పోరు సంకల్పం

preparing telangana-villages to mission kakatiya
preparing telangana-villages to mission kakatiya
చేతినిండా నాట్లపని దొరికితే కూలి గుండెలో సంబురం సింగిడైతది! నేలతల్లికి నీరాజనాలర్పిస్తూ నాటుకోడి నైవేద్యమైతది! పైసాపైసా కూడి చీటిపాటైన రోజున సోపతిగాళ్లకు దావతైతది! చెమట చుక్కల పట్టరాని సంతోషం కట్టమైసమ్మకు కల్లుసాకైతది! పైరు పచ్చగా తలలూపుతున్నప్పుడు రైతు మోమున నవ్వుల చంద్రుడు పగటిపూటే పలకరిస్తడు! పైరుసిరుల కళ్లాల వాకిళ్లు చూసి ఎద్దు మెడలో గంట ఎగిరిపడుతది.
పగ్గాలు తెంచుకున్న కోడెకత్తు ఏటినీటిలో పల్టీలేస్తది! ఇల్లిల్లూ గుమ్మిల నిండా ధాన్యపు రాసులు ఆడబిడ్డలై అలరారుతై. ఇదంతా గతం! గతాన్ని ఖతం పట్టించి చెరువును చిదిమేసి నీటివనరుల్ని కొల్లగొట్టిన సమైక్యాంధ్ర వలస పాలకుల కుట్రల్ని ఛేదించిన తెలంగాణ సర్కారు..preparing telangana villages to mission kakatiya,Read more