Friday, 27 March 2015

మిషన్ కాకతీయపై లఘుచిత్రం... వీడియో

Mission Kakatiya 
మిషన్ కాకతీయను ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంలా నిర్వహించాలన్నది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పమని, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఎలా పాల్గొన్నారో అదే రీతిలో మిషన్ కాకతీయలో వారిని భాగాస్వాములను చేయాలనేది ఆయన రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయపై రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ రూపొందించిన లఘు చిత్రం సీడీని గురువారం హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..... Kcr , Harish rao , Rasamai Balakishan , Telangana , Mission Kakatiya,Short Film

No comments:

Post a Comment