మిషన్ కాకతీయ పవిత్ర యజ్ఞం
మరో చరిత్రాత్మక సంకల్పాన్ని
తెలంగాణ భుజానికెత్తుకున్నది! సమైక్య పాలకుల దశాబ్దాల వివక్షను సమాధి
చేస్తూ కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. తన ఆయువుపట్టయిన చెరువులను
పునరుద్ధరించుకునేందుకు ఇప్పుడు మరో ఉద్యమానికి సిద్ధమైంది! వేల ఏండ్లపాటు
తెలంగాణను సస్యశ్యామలం చేసి..
No comments:
Post a Comment