Monday, 23 February 2015

పొత్తుల సద్దికి పోరు సంకల్పం

preparing telangana-villages to mission kakatiya
preparing telangana-villages to mission kakatiya
చేతినిండా నాట్లపని దొరికితే కూలి గుండెలో సంబురం సింగిడైతది! నేలతల్లికి నీరాజనాలర్పిస్తూ నాటుకోడి నైవేద్యమైతది! పైసాపైసా కూడి చీటిపాటైన రోజున సోపతిగాళ్లకు దావతైతది! చెమట చుక్కల పట్టరాని సంతోషం కట్టమైసమ్మకు కల్లుసాకైతది! పైరు పచ్చగా తలలూపుతున్నప్పుడు రైతు మోమున నవ్వుల చంద్రుడు పగటిపూటే పలకరిస్తడు! పైరుసిరుల కళ్లాల వాకిళ్లు చూసి ఎద్దు మెడలో గంట ఎగిరిపడుతది.
పగ్గాలు తెంచుకున్న కోడెకత్తు ఏటినీటిలో పల్టీలేస్తది! ఇల్లిల్లూ గుమ్మిల నిండా ధాన్యపు రాసులు ఆడబిడ్డలై అలరారుతై. ఇదంతా గతం! గతాన్ని ఖతం పట్టించి చెరువును చిదిమేసి నీటివనరుల్ని కొల్లగొట్టిన సమైక్యాంధ్ర వలస పాలకుల కుట్రల్ని ఛేదించిన తెలంగాణ సర్కారు..preparing telangana villages to mission kakatiya,Read more 

No comments:

Post a Comment