Saturday, 14 February 2015

అక్కినేని అఖిల్ ఫస్ట్ లుక్ అదుర్స్..

Akkineni Akhil First Look
అక్కినేని అభిమానులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ సినిమా పట్టాలెకెక్కింది. అక్కినేని నటవారసుడు అఖిల్, సయేషా లు తెరంగేట్రం చేస్తున్న సినిమా షూటింగ్ ఈ రోజు మొదలైంది.హీరో హీరోయిన్ లపై చిత్రీకరణ Read More  

ప్రపంచంలోనే ది బెస్ట్...దళిత పారిశ్రామికశక్తిని చాటాలి

industrial parks
దళిత పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. అన్నిరంగాల్లో దళితులు రాణించినప్పుడే సమానత్వం సాధ్యమని చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే విజయం మనవెంటే ఉంటుందని అన్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కి) మూడు రోజులపాటు నిర్వహించనున్న పారిశ్రామిక, వాణిజ్య ప్రదర్శన -2015ను శుక్రవారం హైటెక్స్‌లో Read More  

కౌంట్‌డౌన్ ముగిసింది....నేటినుంచే ప్రపంచకప్

World Cup 2015
ఇక నెలన్నర పాటు అభిమానులకు పండగే. ఆకలి వేయదు.. దాహం అనిపించదు.. టెన్షన్‌తో చెమటలు పట్టేస్తాయి.. టీవీ చూస్తూ చూస్తూ ఒక్కసారిగా ఎగిరి గంతేస్తారు.. నిద్రలో కలవరింతలు పెడతారు.. ఈ లక్షణాలన్నీ క్రికెట్ ఫీవర్‌వే. ఈ దెబ్బకు సీజన్ అంతా స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల్లో హాజరు శాతం అంతంతమాత్రమే... Read More 

నాగార్జునసాగర్ డ్యామ్‌పై ఏపీ జులుం

Nagarjuna Sagar Dam 
నాగార్జునసాగర్ నీటి విడుదల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అరాచకానికి దిగింది. శుక్రవారం కుడికాల్వ నీటి విడుదలకు ఏకపక్షంగా ఉత్తర్వులు జారీచేయడమే కాకుండా.. వాటిని బలవంతంగానైనా అమలు చేయాలంటూ అధికార, పోలీసు యంత్రాంగాలను ఏకంగా యుద్ధానికే పంపించింది. చివరకు హెడ్ రెగ్యులేటరీ కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు సైతం ఏపీ అధికారులు ప్రయత్నించారు. ఏపీ అధికారులు, పోలీసులను తెలంగాణ అధికారులు, పోలీసులు అడ్డుకోవడంతో డ్యాం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ అధికారుల కవ్వింపు చర్యలతో ఒక దశలో ఉభయపక్షాల మధ్య...Read More 

రాయడం రాదా..కృష్ణా?

radha krishna abn
వేము అంటే వేప. ఆ కలిగిన వారికి ఉచితానుచిత జ్ఞానము ప్రాప్తించదు.. అనేది పెద్దల వాక్కు. కొన్నింటి ప్రకృతే అంత. చచ్చినా వాటిచెట్టుకు వెయ్యేండ్లు పాలుపోసి పెంచినా సదరు చేదు పోయి తీపి రాదు. అలాగే నోగు గుణము ని మార్చలేము. వేము చెట్టు.. వేమూరి వారి పెన్నూ రెండూ ఒకటే...వీటినీ మార్చలేము. ఎన్ని మొట్టికాయలు. ఎన్ని మందలింపులు....Read More  

Friday, 13 February 2015

వర్మ చెప్పింది నిజ్జంగా నిజం.. ఎన్టీఆర్ టెంపర్ రివ్యూ

TEMPER MOVIE REVIEW 
ఎన్టీఆర్, కాజల్ కలయికలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మాణసారథ్యంలో రూపొందిన టెంపర్ ఈ రోజు విడుదలైంది. మొదటిసారి పూరీ వేరే వాళ్ళ కథకు దర్శకత్వం వహించాడు. వక్కంతం వంశీ ప్రస్తుతం జరుగుతున్న ఓ టాపిక్ ను ఎంచుకొని దానికి కమర్షియల్ READ TEMPER MOVIE REVIEW 

లాఠీలతో కొట్టుకున్న తెలంగాణ, ఏపీ పోలీసులు

లాఠీలతో కొట్టుకున్న తెలంగాణ, ఏపీ పోలీసులు
నల్లగొండ : నాగార్జునసాగర్ నీటి విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య వాగ్వాదం జరుగుతున్న విషయం తెలిసిందే. నీళ్ల వివాదం కాస్త పోలీసుల మధ్య కొట్లాటకు దారి తీసింది. నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సాగర్ నీటిని కుడి కాల్వకు విడుదల చేసేదే లేదని తెలంగాణ అధికారులు.... Read More