Friday, 13 February 2015

లాఠీలతో కొట్టుకున్న తెలంగాణ, ఏపీ పోలీసులు

లాఠీలతో కొట్టుకున్న తెలంగాణ, ఏపీ పోలీసులు
నల్లగొండ : నాగార్జునసాగర్ నీటి విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య వాగ్వాదం జరుగుతున్న విషయం తెలిసిందే. నీళ్ల వివాదం కాస్త పోలీసుల మధ్య కొట్లాటకు దారి తీసింది. నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సాగర్ నీటిని కుడి కాల్వకు విడుదల చేసేదే లేదని తెలంగాణ అధికారులు.... Read More 

No comments:

Post a Comment