Friday, 20 February 2015

ఇక బల్దియాలో కొలువుల జాతర!

Baldia Jobs
రాష్ట్ర సర్కారు కొద్దిరోజులుగా ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేస్తుండడంతో జీహెచ్‌ఎంసీ కూడా ఖాళీపోస్టుల భర్తీపై దృష్టి కేంద్రీకరించింది. ఎంతోకాలంగా పెండింగులో ఉన్న సర్వీసు నిబంధనల ఖరారు అంశాన్ని కూడా పరిష్కరించాలని నిశ్చయించింది. గురువారం రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య..Baldia Jobs

ఇక్కడున్నోళ్లంతా మావాళ్లే

KCR
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయభేదాలు లేవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నివసించేవారందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని, ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత తనదేనని ఆయన చెప్పారు. తాతలు, తండ్రుల కాలంనాడు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డవారు తాము సెటిలర్స్ అన్నHyderabad Mini india

Thursday, 19 February 2015

మూవీ మొఘల్ ఇకలేరు...మధ్యాహ్నం అంత్యక్రియలు



Rama-Naidu-is-no-more




-క్యాన్సర్‌తో ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూత
- కన్నీరుమున్నీరైన తెలుగు సినీ పరిశ్రమ
- చివరి చూపులకు తరలివచ్చిన టాలీవుడ్
- ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ సంతాపం
- అభిమానుల సందర్శనార్థం
- నేటి ఉదయం రామానాయుడు స్టూడియోస్‌లో భౌతికకాయం
- మధ్యాహ్నం అంత్యక్రియలు

తెలుగు సినీ చరిత్రలో ఒక అధ్యాయం.. ముగిసిపోయింది! నిర్మాత అనే పదానికి నిలువెత్తు నిదర్శనం.. ఒరిగిపోయింది! వేర్వేరు భాషల్లో వందకుపైగా చిత్రాలు నిర్మించి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కి అరుదైన ఘనత సాధించిన సినీ దిగ్గజం సెలవు తీసుకుంది! జనం నాడి తెలిసిన నిర్మాత.. జనాదరణ పొందిన నిర్మాత.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు (78)ఇక లేరు! సినిమారంగం హీరోల చుట్టూ తిరుగుతున్న సమయంలో కథనాన్ని నమ్ముకుని..Read More 

Monday, 16 February 2015

ధోనీపై యువరాజ్ సింగ్ తండ్రి ఆక్రోషం

Yuvraj sing-Ms Dhoni
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి ఆక్రోషం వెళ్ళగక్కాడు. నా కొడుకుతో నీకేం ఇబ్బందని యోగ్‌రాజ్ సింగ్ ధోనీపై ఫైర్ అయ్యాడు. వరల్డ్‌కప్‌కు యువీని ఎంపిక చేయకపోవడం తప్పన్నారు Read More 

Saturday, 14 February 2015

కేజ్రీ వాల్ ముస్సోరిల ప్రేమకథ.. వాలంటైన్స్ డే ప్రత్యేకం

Arvind Kejerwal
Arvind Kejerwal
ఎన్నికలప్పుడు ఆమె ఎప్పుడూ కనిపించలేదు. ఎన్నడూ వేదికలెక్కి ప్రచారం చేయలేదు. కానీ కేజ్రీవాల్ గెలుపు వెనుక ఉన్నది ఆమే అని మీకు తెలుసా? అందుకే మొదట పరిచయం చేశారు కేజ్రీవాల్. నా భార్య సునీత. ఈమె లేకపోతే ఈ విజయం లేదు అని గర్వంగా ప్రకటించారు. నిజమే కేజ్రీవాల్ సునామీ వెనుక అసలు రహస్యం సునీతే. ఈ రెండు హృదయాలు ఇరవైయేళ్ల క్రితమే ఒక్కటయ్యాయి. అమాయకపు చిరునవ్వు ఒకరిది.. అభిప్రాయాల్ని గట్టిగా చెప్పే మనస్తత్వం మరొకరిది. ముస్సోరిలో మొదలైన  Read More 

చంద్రబాబు చుట్టూ రాజకీయ బ్రోకర్లు

chandrababu
రాజకీయ ఉనికి కోసం చంద్రబాబు వరంగల్ పర్యటన చేపడితే... అందులో వచ్చే ప్యాకేజీ కోసం టీటీడీపీ నాయకులు ఎగబడ్డారని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణభవన్‌లో ఆయన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి , ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు,పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి విలేకరులతో... Read more 

అక్కినేని అఖిల్ ఫస్ట్ లుక్ అదుర్స్..

Akkineni Akhil First Look
అక్కినేని అభిమానులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ సినిమా పట్టాలెకెక్కింది. అక్కినేని నటవారసుడు అఖిల్, సయేషా లు తెరంగేట్రం చేస్తున్న సినిమా షూటింగ్ ఈ రోజు మొదలైంది.హీరో హీరోయిన్ లపై చిత్రీకరణ Read More