హైదరాబాద్, నమస్తే
తెలంగాణ:తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయభేదాలు లేవని ముఖ్యమంత్రి కే
చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నివసించేవారందరినీ కడుపులో
పెట్టుకుని కాపాడుకుంటామని, ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత తనదేనని ఆయన చెప్పారు.
తాతలు, తండ్రుల కాలంనాడు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డవారు తాము సెటిలర్స్
అన్నHyderabad Mini india
No comments:
Post a Comment