-క్యాన్సర్‌తో ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూత
- కన్నీరుమున్నీరైన తెలుగు సినీ పరిశ్రమ
- చివరి చూపులకు తరలివచ్చిన టాలీవుడ్
- ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ సంతాపం
- అభిమానుల సందర్శనార్థం
- నేటి ఉదయం రామానాయుడు స్టూడియోస్‌లో భౌతికకాయం
- మధ్యాహ్నం అంత్యక్రియలు
- కన్నీరుమున్నీరైన తెలుగు సినీ పరిశ్రమ
- చివరి చూపులకు తరలివచ్చిన టాలీవుడ్
- ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ సంతాపం
- అభిమానుల సందర్శనార్థం
- నేటి ఉదయం రామానాయుడు స్టూడియోస్‌లో భౌతికకాయం
- మధ్యాహ్నం అంత్యక్రియలు
తెలుగు సినీ చరిత్రలో ఒక అధ్యాయం.. ముగిసిపోయింది! నిర్మాత అనే పదానికి నిలువెత్తు నిదర్శనం.. ఒరిగిపోయింది! వేర్వేరు భాషల్లో వందకుపైగా చిత్రాలు నిర్మించి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కి అరుదైన ఘనత సాధించిన సినీ దిగ్గజం సెలవు తీసుకుంది! జనం నాడి తెలిసిన నిర్మాత.. జనాదరణ పొందిన నిర్మాత.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు (78)ఇక లేరు! సినిమారంగం హీరోల చుట్టూ తిరుగుతున్న సమయంలో కథనాన్ని నమ్ముకుని..Read More
No comments:
Post a Comment