![]() Arvind Kejerwal |
ఎన్నికలప్పుడు ఆమె ఎప్పుడూ కనిపించలేదు. ఎన్నడూ వేదికలెక్కి ప్రచారం చేయలేదు. కానీ కేజ్రీవాల్ గెలుపు వెనుక ఉన్నది ఆమే అని మీకు తెలుసా? అందుకే మొదట పరిచయం చేశారు కేజ్రీవాల్. నా భార్య సునీత. ఈమె లేకపోతే ఈ విజయం లేదు అని గర్వంగా ప్రకటించారు. నిజమే కేజ్రీవాల్ సునామీ వెనుక అసలు రహస్యం సునీతే. ఈ రెండు హృదయాలు ఇరవైయేళ్ల క్రితమే ఒక్కటయ్యాయి. అమాయకపు చిరునవ్వు ఒకరిది.. అభిప్రాయాల్ని గట్టిగా చెప్పే మనస్తత్వం మరొకరిది. ముస్సోరిలో మొదలైన Read More |
No comments:
Post a Comment