Wednesday, 3 September 2014

వికలాంగుల ఫించన్ల కోసం రూ. 18కోట్లు విడుదల


హైదరాబాద్ : కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవెర్చే దిశగా దూసుకెళ్తోంది. మొన్న రుణమాఫీలు, నిన్న వృద్ధ కళాకారులకు ఆర్థిక సాయం, నేడు వికలాంగుల ఫించన్ల కోసం నిధులు విడుదల చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంటోంది. వికలాంగుల ఫించన్ల కోసం రూ. 18 కోట్లు విడుదల... Readmore

No comments:

Post a Comment