Thursday, 4 September 2014

యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన సానియా జోడి



యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసాడర్ సానియా మీర్జా తన రాకెట్‌తో మెరుపులు మెరిపిస్తున్నారు. ఈ పోటీల్లో సానియా-సోరెస్ జోడి ఫైనల్‌కు చేరారు. అన్‌సీడెడ్ చాన్-హచిన్స్ జోడీపై 7-5, 4-6, 10-7 తేడాతో ఈ జోడీ విజయం దక్కించుకుంది................... Read more

No comments:

Post a Comment