రాష్ట్రంలో ఖరీఫ్‌లో కరువు తప్పదనుకున్న సమయంలో అల్పపీడనం రూపంలో వచ్చిన వానలు పంటలకు ప్రాణంపోసి అన్నదాతను ఆదుకున్నాయి. రెండు నెలలుగా సాగుచేసిన పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది, పెసర వంటి మెట్టపంటలతోపాటు వరి పంటపై ఆశలు వదులుకున్న సమయంలో వారంపాటు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో పంటలు కొత్తజీవం పోసుకున్నాయి. మెట్ట పంటలకు వర్షాలు ఎంతో మేలుచేశాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న ఇప్పటికే కాస్త నష్టానికి గురైనప్పటికీ కాలం ఇలాగే కలిసి వస్తే పంటకు ఢోకా ఉండదని రైతులు భావిస్తున్నారు....... Readmore
No comments:
Post a Comment