Saturday, 6 September 2014

ప్రధాని నరేంద్రమోడీ తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ



న్యూఢిల్లీ: తాము చెప్పిన రాష్ట్ర సమస్యలను ప్రధాని నరేంద్రమోడీ శ్రద్ధతో విన్నారని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు మోడీ సానుకూలంగా స్పందించారని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో కలిసి ఆయన ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు. త్వరలో హైదరాబాద్‌లో జరుగబోయే ప్రపంచ మెట్రో పోలీస్ సదస్సుకు హాజరై ప్రారంభోత్సవం చేయాలని కేసీఆర్ మోడీని కోరారని తెలిపారు. వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారని ...........Readmore

No comments:

Post a Comment