Wednesday, 3 September 2014

సాగర్‌కు చేరాల్సిన 50వేల క్యూసెక్కులు పోతిరెడ్డిపాడులో ఆవిరి


ఇది ఆంధ్ర అధికారుల మాయ! వదిలిన నీటిని.. పదిలంగా తరలించుకుపోతున్న కనికట్టు! శ్రీశైలంలో విడుదలైనట్టు చెబుతున్న నీటిలో ఒకటికాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 50వేల క్యూసెక్కులకుపైగా నీరు నాగార్జున సాగర్‌కు రావటం లేదు. మరి ఆ నీళ్లు ఎటుపోయాయి? ఎటుపోయాయంటే...... Read More

No comments:

Post a Comment