Thursday, 4 September 2014

స్థానిక చట్టాలపై మూడురోజుల శిక్షణ



తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఇందుకోసం వేదికలను, తేదీలను ఖరారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్డీ)లో బుధవారం పలువురు కీలక ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, మేయర్లు, మున్సిపల్ వార్డు మెంబర్లు, చైర్మన్లకు స్థానిక సంస్థల పరిపాలనపై పెద్దగా అవగాహన ఉండదు. స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు ఏ విధంగా పనిచేయాలి? వాటి విధులేమిటి? రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలు, మున్సిపాలిటీలకు వచ్చే నిధులేమిటి? వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? అనే అంశాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలన్న..... Read More

No comments:

Post a Comment