Monday, 8 September 2014

ప్రభుత్వ ప్రోత్సాహానికి, కేసీఆర్ సార్ సహకారానికి కృతజ్ఞతలు...సానియా మీర్జా

https://namasthetelangaana.wordpress.com/2014/09/08/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF/

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సాధించి సత్తాచాటిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా హైదరాబాద్ చేరుకుంది. న్యూయార్క్ నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన సానియాకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయిన సానియాకు ప్రభుత్వం తరపున అధికారులు పుష్పగుచ్చం అందించి గ్రాండ్‌గా స్వాగతం పలికారు. సానియా రాక సందర్భంగా అభిమానులు, మీడియా ప్రతినిధులు భారీసంఖ్యలో ఎయిర్‌పోర్టుకు తరలివచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సానియా మీడియాతో మాట్లాడుతూ.............Readmore

No comments:

Post a Comment