రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ (నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ) తరగతులను ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు. మూడేళ్ల వయసు నిండిన పిల్లలకు నర్సరీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే నర్సరీ తరగతులను ప్రారంభిస్తామన్నారు. 2వ తరగతి నుంచే హిందీ పాఠాలు బోధించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు............ Readmore
No comments:
Post a Comment